Jan 20, 2019, 15:01 ISTమౌనిక కి LOKAL తరపున పుట్టినరోజు శుభాకాంక్షలుJan 20, 2019, 15:01 ISTఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మౌనిక కి LOKAL తరపున హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రియమైన వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ పూర్తి వివరాలను మాకు పంపించండి.స్టోరీ మొత్తం చదవండి
Oct 05, 2024, 17:10 IST/డోర్నకల్డోర్నకల్డోర్నకల్: జర్నలిస్టుని పరామర్శించిన ముల్కలపల్లి మాజీ సర్పంచ్Oct 05, 2024, 17:10 ISTఇటీవల రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు సక్రంకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ముల్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాంప్రసాద్ శనివారం తన స్వగ్రామమైన దుబ్బతండాకి చేరుకొని సక్రంను పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన వంతుగా అర్థిక సహాయం అందచేశారు.