పిడుగు పాటుకు యువకుడు మృతి

67చూసినవారు
పిడుగు పాటుకు యువకుడు మృతి
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన తల్లి అల్లం కోటేశ్వరి, కొడుకు ప్రవీణ్ (22) శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడి కొడుకు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో హస్పిటల్ కు తరలించారు. వర్షం కారణంగా చెట్టు కింద నిలబడగా వారికి సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్