బీఎస్పీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

145చూసినవారు
బీఎస్పీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
బీఎస్పీ మహబూబాబాద్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో పెరిగిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తేవడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించగ వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అడ్వకేట్ మిత్రులు, వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్