డోర్నకల్: సెయింట్ అగ్నెస్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు

78చూసినవారు
డోర్నకల్: సెయింట్ అగ్నెస్ పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు
డోర్నకల్ సెయింట్ అగ్నెస్ పాఠశాలలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. కరస్పాండెంట్ అంథోని, ప్రిన్సిపల్ హెలెన్ రాణి జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ సురేష్ రెడ్డి, ఫాదర్ ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటిలింగం, హరికృష్ణ, ఖాదర్ బాబా, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్