వరద వల్ల దెబ్బతిన్న రోడ్లు దారి మల్లింపు

60చూసినవారు
వరద వల్ల దెబ్బతిన్న రోడ్లు దారి మల్లింపు
మహబూబాబాద్ కొత్తపల్లి నుండి పోగుళ్లపల్లి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మాణం వద్ద అప్రోచ్ రోడ్డు ప్రమాదంగా ఉన్నందున బుధవారం నుండి దారి మూసి వేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు పోగుళ్లపల్లి, ఓటాయి, సాదిరెడ్డిపల్లి, గుండం, మొండ్రాయిగూడెం, ఎంచగూడెం వెళ్ళవలసిన వారు పెగడపల్లి గ్రామం మీదుగా వెళ్ళగలరని సూచించారు.
Job Suitcase

Jobs near you