మహబూబాబాద్‌: అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దాం

67చూసినవారు
మహబూబాబాద్‌: అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దాం
మహబూబాబాద్‌లోని తహసిల్దార్ కార్యాలయం సెంటర్‌లో అమరులు కామ్రేడ్ శ్రీరంగ దాసులు స్మారక స్తూపం దగ్గర శుక్రవారం ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ ఎస్కే బాబన్న జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విప్లవ ఉద్యమంలో నవంబర్ మాసంలోనే అనేకమంది వీరులు అమరులయ్యారని అమరవీరుల ఆశయ సాధనకై ఉద్యమిద్దామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్