వ్యవసాయ బావిలో పడి కార్యదర్శి మృతి

55చూసినవారు
వ్యవసాయ బావిలో పడి కార్యదర్శి మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో విషాదం నెలకొంది. కంఠాయపాలెం వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి కార్యదర్శి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం. తొర్రూర్ పట్టణ కేంద్రానికి చెందిన వెంకటేశ్ దంతాలపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సహాయంతో మృత దేహాన్ని బావిలో నుంచి బయటికి తీయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్