ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుధీర్

563చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో సంభందిత ఫైల్స్ సంతకాలు చేసి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్