టి-10 మున్సిపాలిటీ కప్

3528చూసినవారు
మహబూబాబాద్ క్రికెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో బుధవారం నుండి నిర్వహించనున్న T-10 మహబూబాబాద్ మున్సిపాలిటీ కప్- 2023 సీజన్ -1 లో భాగంగా నేడు స్థానిక 18 వ వార్డ్ నందు జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్య్రమానికి ముఖ్య అతిథిగా లయన్ పరకాల ఇంద్రనీల్ రెడ్డి గారు హాజరయ్యారని టోర్నమెంట్ ఆర్గనైజర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ తెలిపారు, అనంతరం సంబంధిత 36 మున్సిపల్ వార్డు జట్ల కెప్టెన్, మెంటర్స్ ల సమక్షంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ కప్- 20 23 సీజన్ -1 ట్రోఫీని లయన్ పరకాల ఇంద్రనిల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తూము యశ్వంత్, ముత్యాల విజయ్ , జన్నె నవీన్, మధు, కర్పూరపు గోపి, ముహమ్మద్ గౌస్, సంగెం భరత్, అప్సర్, ఉపేందర్, కాట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్