రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

60చూసినవారు
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయకపోతే ప్రజలు తరిమికొడతారని మహబుబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకరానాయక్ అన్నారు. గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేప ట్టిన 48 గంటల ఉపవాస దీక్షకు గురువారం ఆయన మద్దతు పలికారు. ప్రభుత్వం తీరును ఎండగట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్