విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు: సీతక్క

85చూసినవారు
పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రములోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్
బాలిక హాస్టల్ ను మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర తో కలిసి సీతక్క సందర్శించారు. 16 సంవత్సరాల తర్వాత పాఠశాల, వసతి గృహాలలో ఉండే విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, ఏడు సంవత్సరాల తర్వాత పిల్లలకు అందించే డైట్ చార్జీలను కూడా 40% పెంచడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్