రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సినిమా నటుడు

61చూసినవారు
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సినిమా నటుడు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న యునెస్కో వారసత్వ సంపదగా పేరుపొందిన రామప్ప దేవాలయాన్ని మంగళవారం సినిమా నటుడు గబ్బర్ సింగ్ సాయిబాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప చారిత్రక విషయాలను గురించి అక్కడ టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్