ములుగు: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ సభ్యురాలు

71చూసినవారు
ములుగు జిల్లా ఎస్పీ శభరీష్ ముందు సి. పి. ఐ మావోయిస్ట్ పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు అలువ స్వర్ణ @ స్వర్ణక్క లొంగిపోయింది.
నేషనల్ పార్క్ ఏరియా కమిటీ జనతన సర్కార్ అధ్యక్షురాలి గా 2 సం. లు వ్యవహరించన స్వర్ణక్క
, ప్రస్తుతం నిషేదిత సిసిఐ మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ లో మనుగడ సాగించే అవకాశం లేదని మరియు మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అర్ధ రహితమని లొంగిపోయానని తెలిపారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్