ములుగు: కన్నాయిగూడెం, అంకన్నగూడెంలో పోలీసుల గ్రామసభలు

78చూసినవారు
ములుగు: కన్నాయిగూడెం, అంకన్నగూడెంలో పోలీసుల గ్రామసభలు
ములుగు మండలం కన్నాయిగూడెం, అంకన్నగూడెం గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామసభలను ములుగు సిఐ శంకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శంకర్ మాట్లాడుతూ. గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వాధికారులు, సిబ్బంది ప్రజలకు ఎదురయ్యే సమస్యల పట్ల
కో ఆర్డినేషన్ తో తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు చూపాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి నేరాలు నియంత్రణకు పాటుపడాలని కోరారు.

సంబంధిత పోస్ట్