ములుగు: రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి.. కలెక్టర్

60చూసినవారు
ములుగు: రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి.. కలెక్టర్
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్పలో 3వ వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్-2024 ట్రైనింగ్ ప్రోగ్రాం, యువ టూరిజం క్లబ్ ట్రైనింగ్ ప్రోగ్రాం-2024ను జిల్లా కలెక్టర్ దివాకర జ్యోతి ప్రజ్వలన చేసి బుధవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని, ప్రపంచ వారసత్వ సంరక్షణ కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 26 వరకు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్