గోవిందరావుపేట మండలంలో పంట కాలువలో పడి ఒకరు మృతి

72చూసినవారు
గోవిందరావుపేట మండలంలో పంట కాలువలో పడి ఒకరు మృతి
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో పంట కాలువలో పడి ఒకరు మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన ధూపాటి మల్లయ్య (60)అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్