ములుగు జిల్లాలో చలి తీవ్రతతో వణుకుతున్న ప్రజలు

84చూసినవారు
ములుగు జిల్లాలో చలి తీవ్రతతో వణుకుతున్న ప్రజలు
ములుగు జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లాల్లో చలి జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వయో వృద్ధుల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలి తీవ్రత పెరుగుతుండంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్