స్వచ్ఛత-హి-సేవా కార్యక్రమంలో శ్రమదానం

61చూసినవారు
స్వచ్ఛత-హి-సేవా కార్యక్రమంలో శ్రమదానం
ములుగు జిల్లా ములుగు మండలం దేవనగర్ గ్రామంలో హెల్త్ సెంటర్ సమీపంలో స్వచ్ఛత-హి-సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్