ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులనిరసన

81చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థుల ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థులు కలెక్టరేట్ ముందు ముందు బైటాయించి నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గేటు మూసివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్