దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా వేణు ఎన్నిక

58చూసినవారు
దివ్యాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడిగా వేణు ఎన్నిక
ములుగు మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ఆకారపు వేణును ఎన్నుకున్నట్లు దివ్యాంగుల జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కమిటీలను త్వరలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కమిటికి వేణు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్