ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి: మంత్రి సీతక్క

61చూసినవారు
ప్రతి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, ఆ లెక్కన పది ఏండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. తుక్కుగూడ సభలో శనివారం మంత్రి సీతక్క మాట్లాడుతూ. దేశంలో అభివృద్ధి ఏది అని అడిగితే అక్షింతలు పంపిస్తున్నారని, 10 ఏండ్ల బిజెపి పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బిజెపిపై మండిపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్