మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి

83చూసినవారు
మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
గత ప్రభుత్వంలో వరంగల్ జిల్లా నర్సంపేటకు మంజూరు చేసిన మిర్చి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి శుక్రవారం పెద్ది బహిరంగ లేఖను రాశారు. నర్సంపేటకు మంజూరైన మిర్చి పరిశోధన కేంద్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రైతులకు అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్