మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్టు

59చూసినవారు
మలిదశ తెలంగాణ ఉద్యమ నేత వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గురువారం నర్సంపేటలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా వస్తున్న మంత్రుల కార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పెద్దిని నల్లబెల్లిలో ఉన్న తన ఇంటిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దితో బీఆర్ఎస్ నేతలు గోనెల నరహరి, గుమ్మడి వేణు ఉన్నారు.

సంబంధిత పోస్ట్