నర్సంపేట: కుటుంబ సర్వేపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

61చూసినవారు
నర్సంపేట: కుటుంబ సర్వేపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే పై స్పష్టమైన హామీ ఇవ్వాలని బీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. నర్సంపేట మండలం రాజపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ఎగవేత కోసమే కుటుంబ సర్వేను చేపడుతున్నట్లు ఆరోపించారు. సమావేశంలో మండల బిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్