నర్సంపేట: క్రీడాకారుల శిక్షణ కొరకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు

76చూసినవారు
నర్సంపేట: క్రీడాకారుల శిక్షణ కొరకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ మంగళవారం పట్టణం లో ఉన్న కబడ్డీ మినీ స్టేడియం లో క్రీడాకారుల శిక్షణ కొరకు ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ రూల్స్, రేగ్యులేషన్స్ కమిటీ కన్వీనర్, నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్. పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్