ప్రొఫెసర్ సాయిబాబా జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

66చూసినవారు
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిన్ సాయి బాబా శనివారం రోజు అర్ధరాత్రి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ లో మృతిచెందగా సోమవారం వారి భౌతిక కాయానికి మౌలాలీ లోని స్వగృహంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డినివాళులు అర్పించారు. ప్రొఫెసర్ గా మానవ హక్కుల ఉద్యమ నాయకునిగా, నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూ 10 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన సాయిబాబా జీవితం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్