నర్సంపేటలో సద్దుల బతుకమ్మ వేడుకలు

54చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గురువారం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షం కొంచెం ఇబ్బంది పెట్టిన రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మలను చెరువుల వద్ద తీసుకెళ్లి మహిళ ఆడపడుచులందరూ బతుకమ్మ ఆడారు. మహిళ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో హాజరై కోలాటం ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్