ఎర్రబెల్లిపై ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదు

84చూసినవారు
ఎర్రబెల్లిపై ఆరోపణలు చేసిన వారిపై ఫిర్యాదు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై అసత్యమైన నిరాధారమైన తప్పుడు మెసేజ్ లు చేస్తూ నియోజకవర్గ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి పోలీసు స్టేషన్ లో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసారు. సోమవారం ఈ మేరకు రాయపర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైనట్లు మండల ప్రధాన కార్యదర్శి పూస మధు తెలిపారు.

సంబంధిత పోస్ట్