పెద్ద తండ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

82చూసినవారు
పెద్ద తండ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం పాలకుర్తి మండలం పరిధిలో గల పెద్దతండా (కే) గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న తండా మహిళలకు బహుమతులను ప్రధానం చేశారు. జనగాం జిల్లా గిరిజన శక్తి ప్రధాన కార్యదర్శి లావుడియా తిరుపతి నాయక్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, వార్డ్ మెంబర్ శ్రీను నాయక్, సురేష్ నాయక్, దస్రు నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్