ప్రజా పాలనలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు న్యాయం చేయాలని ఉద్యమకారులు గుగ్గిళ్ళ ఎల్లన్న సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం పాలకుర్తి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేల మంది కళాకారులు పాల్గొని త్యాగాలు చేసిన వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు.