వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి

862చూసినవారు
వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామంలోని దయాకర్, దేవేందర్, అజయ్ వివిధ కారణాలతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి పార్టీ బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మంత్రితో పాటు స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్