పాలకుర్తి: మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

68చూసినవారు
మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ మంగళవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని జయశంకర్ సర్కిల్ లో కే అక్షిత మరియు కే సతీష్ సహకారంతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్ కుమార్, మండల అధ్యక్షుడు కాసోజు సాయినాథ్, శ్రీధర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్