రాయపర్తి: నిత్యావసర సరుకుల పంపిణీ

54చూసినవారు
రాయపర్తి: నిత్యావసర సరుకుల పంపిణీ
రాయపర్తి మండలంలోని జగన్నాధ పల్లి గ్రామానికి చెందిన కందుకూరి లచ్చమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. నిరుపేదలైన లచ్చమ్మ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఉద్దేశంతో పరపాటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మృతురాల కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మధుకర్ రెడ్డి, యాదవ రెడ్డి, ఎండి యూసఫ్, కోల సంపత్, రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్