శ్రీ చండిక అమ్మవారికి శాకాంబరి మహోత్సవం

61చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారి దేవాలయంలో ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆదివారం శాకాంబరి దేవి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ శాకాంబరి మహోత్సవ నిర్వహణ కోసం ఆలయ యంత్రాంగం తో పాటు భక్తులు తీరొక్క కూరగాయలు, ఆకుకూరలను సమకూర్చినట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్