శ్రీ చండికా అమ్మవారికి ప్రత్యేక పూజలు

52చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ చండిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్బంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, నైవేద్యం ఆలయ పూజారి మత్తగజం నాగరాజు శర్మ సమర్పించినారు. అనంతరం హారతి సమర్పంచి హాజరైన భక్తులకు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వందలాదిగా భక్తులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్