పాలకుర్తి అభివృద్ధి కోసం పని చేస్తున్నాం

71చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె పాలకుర్తి మండల కేంద్రంలో మాట్లాడుతూ మాకు ఎటువంటి సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని విమర్శిస్తున్నారని, కొంతమంది కావాలనే మా పై కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. గెలిచిన నుండి నేను మా అత్తమ్మ ఝాన్సీ రెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్