కులగణన సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు భాగస్వాములు కావాలి

64చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో కాంగ్రెస్ శ్రేణులు భాగస్వాములు కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పరకాల పట్టణంలో పరకాల, నడికూడా మండలాల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, గణన సర్వేపై అవగాహన కల్పిస్తూ కార్యకర్తలను చైతన్యం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్