నేడు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

72చూసినవారు
నేడు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం
పరకాల డిపో పరిధిలోని వివిధ మండలాల ప్రజలకు, వ్యాపారస్థులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేయునది ఏమనగా బుధవారం 3 గంటల నుండి 4 గం. ల వరకు 'డయల్ యువర్ డిపో మేనేజర్” కార్యక్రమం ఉంటుంది. కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్ధులు సెల్: 7382926174 కు డయల్ చేసి ఆర్టీసీ అభివృద్ధి తమ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు అందచేసి సహకరించగలరని పరకాల డిపో మేనేజర్ రవి చందర్ ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్