27 లక్షల 45 వేల రూపాయల చెక్కుల పంపిణీ

78చూసినవారు
పరకాల టౌన్, దామెర, ఆత్మకూరు, నడి కూడా మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ పథకం నుండి 27 లక్షల 45 వేల రూపాయల విలువ చెక్కులను, 96 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ 96 లక్షల 11136 రూ విలువగల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. ఇప్పటివరకు కళ్యాణలక్ష్మి ద్వారా 1283 మందికి 13కోట్ల రూపాయలు, సీఎంఆర్ఎఫ్ ద్వార 932 మందికి 3 కోట్ల రూపాయలు అందజేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్