87 మందికి కాటమయ్య భద్రత కిట్ ల పంపిణీ

58చూసినవారు
రాష్ట్రంలో కులవృత్తుల ప్రోత్సాహానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని, కల్లు గీతకార్మికుల రక్షణ కోసమే కాటమయ్య రక్షణ కిట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలో శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు 87 మందికి కాటమయ్య రక్షణ కవచం(భద్రత కిట్) లను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్