ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలి: ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారితకు కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం సంగెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహన్ని మహిళల ఆర్థిక సాధికారత విహబ్ సీఈఓ సీత సందర్శించారు. వసతి గృహాన్ని కలియ తిరిగి వారు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్