విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎస్ఎఫ్ఎ

62చూసినవారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఎస్ఎఫ్ఎ
పరకాల పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఎ నాయకులు శనివారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్