కండక్టర్ కు ఉపాధ్యాయులు సన్మానం

74చూసినవారు
కండక్టర్ కు ఉపాధ్యాయులు సన్మానం
వరంగల్ ఆర్టీసీ డిపోలో మేకల పుష్ప కండక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఆమె ఈ నెలలో పదవీ విరమణ చేయన్నారు. వరంగల్ నుండి అన్నారం బస్సులో ప్రతినిత్యం వెళ్లే ఉపాధ్యాయులు అందరూ కలిసి కండక్టర్ మేకల పుష్పకి పదవీ విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని పర్వతగిరి బస్టాండ్ ఆవరణలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్