కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

81చూసినవారు
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్యను శనివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో పలు విషయాలపై చర్చించారు. వచ్చే పార్లిమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్