ఇచ్చిన హామీలు ఎటుపోయాయి

74చూసినవారు
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నిటిని రేవంత్ రెడ్డి మార్చాలని చూస్తున్నారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో రాజయ్య సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాజముద్రను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్