Sep 23, 2024, 17:09 IST/డోర్నకల్
డోర్నకల్
వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్, దుప్పట్లు పంపిణీ
Sep 23, 2024, 17:09 IST
వరద బాధిత విద్యార్థులకు ఖమ్మం స్పర్శ హాస్పిటల్ సహకారంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ ఆధ్వర్యంలో డోర్నకల్ మండలం ముల్కలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం నోట్ బుక్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు రావు, ఉపాధ్యాయులు రమేష్, స్వామి, నాగేశ్వరరావు, అమీన్, సునీత, మాధవి, పిల్లలు పాల్గొన్నారు.