టాప్‌లో తెలుగువారే ఉండాలి: సీఎం చంద్రబాబు

55చూసినవారు
టాప్‌లో తెలుగువారే ఉండాలి: సీఎం చంద్రబాబు
నేడు చెన్నై పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఐఐటీ మద్రాస్‌లో ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో ప్రసంగించారు. వరల్డ్ మొత్తం మీద అగ్రస్థానంలో తెలుగువారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన తెలుగువారి కోసం క్వాంటమ్ వాలీని రూపొందిస్తున్నామని.. కేంద్రంతో పలు పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్