భూకంపం తీవ్రతకు ఊగిపోయిన మెట్రో (వీడియో)

54చూసినవారు
బ్యాంకాక్‌, మయన్మార్‌లో శుక్రవారం ఉదయం భారీ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రతకు మెట్రో రైలు కూడా ఊగిపోయింది. మెట్రో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు కింద పడిపోకుండా ఒకరిని ఒకరు పట్టుకుని నిలబడ్డారు. అయితే ఇప్పటికే ఎత్తైన భవనాలు కూలిపోయి వందల మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్