తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తిరుపతి రెడ్డి
తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా హనుమాండ్ల తిరుపతి రెడ్డి నియమతులయ్యారు. హనుమాండ్ల తిరుపతి రెడ్డిని మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రిపోర్టర్ రాష్ట్ర బ్యూరో పస్తం సాంబ, నేషనల్ బేడ (బుడగ) జంగం రిజర్వేషన్ పోరాట సమాఖ్య సంఘం నేషనల్ ఉపాధ్యక్షుడు కిన్నెర చిన్న గురవయ్య, తొర్రూర్ వర్కింగ్ జర్నలిస్ట్ రాము, తదితరులు సన్మానించారు.