తొర్రూర్: వైద్యం వికటించి ఐశ్వర్య మృతి

52చూసినవారు
తొర్రూర్: వైద్యం వికటించి ఐశ్వర్య మృతి
తొర్రూర్ మండలం చౌల్ల తండాలో పదవ తరగతి చదువుతున్న బానోత్ ఐశ్వర్య(15) పది రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. శుక్రవారం కడుపు నొప్పి రావడంతో తన అమ్మమ్మ స్థానిక ఆర్ ఎం పి సారయ్యకు చూపించడంతో, అతను ఇంజక్షన్ చేశాడు. కడుపు నొప్పి పెరగడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక మృతి చెందినట్లు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేందర్ సారయ్యపై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్